చే నెంబర్ తండాలో ఘనంగా విగ్రహ ప్రతిస్టాపన ఉత్సవాలు

78చూసినవారు
చే నెంబర్ తండాలో ఘనంగా విగ్రహ ప్రతిస్టాపన ఉత్సవాలు
మోస్రా మండలంలోని చే నెంబర్ తండాలో మంగళవారం జగదాంబ మాత, సంతు సేవాలాల్ మహారాజ్, రామ్ రావ్ మహారాజ్ ల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆలయ కమిటీ, గ్రామస్తులు ఘనంగా జరిపారు. యజ్ఞం హోమం ప్రత్యేక పూజలతో గురువారం దాకా ఈ ఉత్సవాలు సాగనున్నాయని ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తండావాసులు, గ్రామస్తులు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్