చింతకుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై బైండోవర్

83చూసినవారు
చింతకుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై బైండోవర్
మోస్రా మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం మోస్రా తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం జూన్ నెలలో చింతకుంట గ్రామంలోని ఉన్న ఫారెస్ట్ భూమిని చెట్లను నరికి చదను చేస్తుండటంతో ఫిర్యాదు మెరకు వీరిపై చట్టరీత్యా చర్య తీసుకుని మోస్రా తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్