మోస్రాలో ఆగిన వరి కోతలు

79చూసినవారు
మోస్రాలో ఆగిన వరి కోతలు
మోస్రా మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంటను రైతన్నలు కోత కోస్తామని వరి కోత యంత్రాలను తెప్పించుకున్నారు. కురిసిన వర్షాలకు పంట చేలల్లో నీరు చేరడంతో కోతలు ఆగిపోయాయి.

సంబంధిత పోస్ట్