సిరికొండలో జోరు వర్షం

4384చూసినవారు
సిరికొండలో మంగళవారం ఉదయం జోరు వర్షం కురుసింది. కారుమబ్బులతో ఒక్క సారి జోరుగా వర్షం గాలి అయోమయంలో ప్రజలు దాన్యం తడిసి అన్నదాత లు అందోలనలొ ప్రజలు ఇలాగే వర్షాలు కొనసాగితే పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్