నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం: నాగరాజు

56చూసినవారు
నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం: నాగరాజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో ఎస్సీ సంక్షేమానికి రూ. 33 వేల కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 17 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం నిజామాబాద్ నగరంలో ఆయన మాట్లాడుతూ. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధికి కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్