ఐ. డీ. ఓ. సీ (కలెక్టరేట్)లో కంట్రోల్ రూం ఏర్పాటు

55చూసినవారు
ఐ. డీ. ఓ. సీ (కలెక్టరేట్)లో కంట్రోల్ రూం ఏర్పాటు
నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 - 220183 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్