కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో - సిపిఐ పి. సుధాకర్

63చూసినవారు
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో - సిపిఐ పి. సుధాకర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ మాట్లాడుతూ నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ నాయకులు బి. రఘురాం, అంజల, రాధా కుమార్, ఆనంద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్