నిజామాబాద్: మతోన్మాద విద్వేష శక్తుల నుంచి తెలంగాణను రక్షించుకుందాం

77చూసినవారు
నిజామాబాద్: మతోన్మాద విద్వేష శక్తుల నుంచి తెలంగాణను రక్షించుకుందాం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కేజీ రామచందర్ మాట్లాడుతూ మతోన్మాద విద్వేష శక్తుల నుంచి తెలంగాణను రక్షించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి సుధాకర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్