నిజామాబాద్: పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

75చూసినవారు
నిజామాబాద్: పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ బీసీ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆదే ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ ఐటిఐ గ్రౌండ్ లో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నరసయ్య, రామా గౌడ్, కోయేడి నరసింహ గౌడ్, రాజా గౌడ్, శ్రీరామ్ గౌడ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you