ఏడాదైనా మంత్రివర్గ విస్తరణకే దిక్కు లేదు: KTR

56చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 'ఏడాదైనా మంత్రివర్గ విస్తరణకే దిక్కు లేదు. కేబినెట్ విస్తరణకే ఒప్పుకోని హైకమాండ్, వారి ఆదేశాలు లేకుండానే అదానీతో ఈ ఒప్పందాలు జరుగుతున్నాయా? కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిది ఇవ్వరు.. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానీతో రేవంత్ సర్కార్ వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా?' అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్