జ్వరం వస్తే చికెన్ తినకూడదా?

82చూసినవారు
జ్వరం వస్తే చికెన్ తినకూడదా?
చికెన్‌తో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఎ ఉండటంవల్ల అధిక బరువు తగ్గడంలో, కండరాల బలోపేతానికి మంచిది. కాకపోతే జ్వరం వచ్చినప్పుడు వ్యక్తి నీరసంగా మారుతారు. ఆహారం సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు చికెన్ తింటే త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే తినకపోవడం మంచిది. చికెన్ సూప్, గ్రేవీ తీసుకుంటే వేగంగా శక్తి లభిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్