ఇక లగేజీ మోసే పనిలేదట.. ఎక్కడో తెలుసా?

79చూసినవారు
ఇక లగేజీ మోసే పనిలేదట.. ఎక్కడో తెలుసా?
జపాన్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఆటోమేటెడ్ జీరో ఎమిషన్స్ లాజిస్టిక్స్ లింక్‌లను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది అమలులోకి వస్తే.. ఒక వ్యక్తి తన లగేజీని ప్రత్యేకంగా తనతో పాటే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్ట్ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయట.

ట్యాగ్స్ :