స్కిల్ సెన్సస్.. మెరుగైన ఫలితాలు

84చూసినవారు
స్కిల్ సెన్సస్.. మెరుగైన ఫలితాలు
ఆధునిక కాలానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడానికి స్కిల్‌ సెన్సస్‌ ఉపయోగపడుతుంది. ఉద్యోగ విపణిలో నిర్దిష్ట నైపుణ్యాల కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ తగిన విద్య, వృత్తి శిక్షణపై దృష్టి సారించవచ్చు. ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యాలపరంగా భవిష్యత్తు అవసరాలను గుర్తించవచ్చు. వివిధ పరిశ్రమల్లో ప్రస్తుత ధోరణులను విశ్లేషించడానికి, తదనుగుణంగా విద్యా పాఠ్యాంశాలనూ శిక్షణ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి నైపుణ్య గణన దోహదపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్