ముఖ్య గమనిక.. పలు రైళ్లు రద్దు

56చూసినవారు
ముఖ్య గమనిక.. పలు రైళ్లు రద్దు
కాజీపేట-బలార్ష మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న ఈ నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. జులై 7వ తేదీ వరకు 78 రైళ్లు రద్దు చేయగా, 36 రైళ్లను మరో మార్గంలో మళ్లించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ డివిజన్‌లోని ఆసిఫాబాద్ - రెచ్నీ స్టేషన్ల మధ్య ఈ మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపింది. ప్రయాణికులు గమనించాలని కోరింది.

సంబంధిత పోస్ట్