యువతలో నైపుణ్యాన్ని గుర్తించేందుకే.. ఈ స్కిల్ సెన్సస్

66చూసినవారు
యువతలో నైపుణ్యాన్ని గుర్తించేందుకే.. ఈ స్కిల్ సెన్సస్
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా యువతలో నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఈ స్కిల్ సెన్సస్ తీసుకొచ్చింది ప్రభుత్వం. వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి.. అందుకు అనుగుణంగా వారు ఉపాధి అవకాశాలు పొందే దిశగా అడుగులు వేస్తారు. నైపుణ్యాన్ని గుర్తించడంతో పాటుగా అవసరమైన శిక్షణ ఇవ్వడం కోసం నైపుణ్య గణనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి మనిషి కోరికలు ఉంటాయి.. వాటిని సాధించుకోవాలంటే విజ్ఞానం, మెళకువలు కూడా ఉండాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్