'క్యాబ్ డ్రైవర్ సంపాదన రోజుకు రూ.వేలు'.. నెటిజన్లు షాక్

68చూసినవారు
'క్యాబ్ డ్రైవర్ సంపాదన రోజుకు రూ.వేలు'.. నెటిజన్లు షాక్
బెంగళూరులోని ఓ క్యాబ్ డ్రైవర్ రోజుకు రూ. 4 వేల వరకు సంపాదిస్తున్నాడని ఓ యూజర్ షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘ఇటీవల ఓ ఫంక్షన్‌ నుంచి ఓలా క్యాబ్‌లో ఇంటికి వెళ్తున్నప్పుడు డ్రైవర్‌ని సంపాదన గురించి అడిగితే.. రోజుకు రూ.3-4 వేలు వస్తున్నాయని.. నెలకు 25 రోజులు పని చేసి కనీసం రూ. 3 సంపాదిస్తున్నానని చెప్పాడు. రోజుకు వెయ్యి అంటే నెలకు రూ.75 వేలు అవుతుందని, ఇది కాకుండా మరో ఓలా క్యాబ్ ఉందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్