మూతలు టైట్‌గా పెడుతున్నాడని భర్తకు విడాకులు!

54చూసినవారు
మూతలు టైట్‌గా పెడుతున్నాడని భర్తకు విడాకులు!
ఓ మహిళ రెడ్డిట్ పోస్ట్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. జాడీల మూతలు కావాలనే టైట్‌గా పెడుతున్నాడన్న ఆగ్రహంతో భర్త నుంచి విడాకులు కోరిందో భార్య. రెడ్డిట్ పోస్ట్‌లో ఈ ఘటన వైరల్‌గా మారింది. తాము కలిసున్న ఐదేళ్లుగా మూతలు తీసేందుకు తాను టార్చర్ అనుభవించానని డైవర్స్ పిటిషన్‌లో భార్య తెలిపారు. అతడ్ని భరించడం తన వల్ల కాదని తేల్చి చెప్పారు. అయితే, ఆహార పదార్థాలు తాజా ఉండాలనే తాను అలా చేసినట్లు భర్త సమర్థించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్