రూ.883కే విమాన ప్రయాణం

70చూసినవారు
రూ.883కే విమాన ప్రయాణం
విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తాజాగా స్ల్పాష్‌ సేల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ ద్వారా ఎక్స్‌ప్రెస్‌ లైట్‌ కింద బుక్‌ చేసుకుంటే ఛార్జీలు రూ. 883 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఇతర మాధ్యమాల ద్వారా బుక్‌ చేసుకుంటే రూ. 1,096 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజే సమయం ఉంది. సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణం చేయవచ్చు.

సంబంధిత పోస్ట్