‘రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై ఎలాంటి అభ్యంతరం లేదు’

69చూసినవారు
‘రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై ఎలాంటి అభ్యంతరం లేదు’
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. కూటమికి రాహుల్‌ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతామని చెప్పారు. జాతీయ నాయకుడిగా ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారని తెలిపారు. అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుల్లో రాహుల్‌ ఒకరని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయనను తామంతా కోరుకుంటున్నామన్నారు.
Job Suitcase

Jobs near you