ఉత్తరకొరియా మల్టిపుల్ రాకెట్ లాంచర్ టెస్ట్ సక్సెస్

61చూసినవారు
ఉత్తరకొరియా మల్టిపుల్ రాకెట్ లాంచర్ టెస్ట్ సక్సెస్
ఉత్తర కొరియా తాజాగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. దానిపై నుంచి 240ఎమ్ఎమ్ బాలిస్టిక్ రాకెట్ లాంచర్ షెల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంటట్రోల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో ఈ పరీక్ష కీలకం కానుందని నార్త్ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్