డబ్బు చూసి కాదు.. మనసు చూసి పెళ్లాడా: శిల్పాశెట్టి

1062చూసినవారు
డబ్బు చూసి కాదు.. మనసు చూసి పెళ్లాడా: శిల్పాశెట్టి
డబ్బు కోసమే వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందని తనపై వస్తున్న విమర్శలను బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తిప్పికొట్టారు. 'ఆ సమయంలో కుంద్రా కంటే ధనికులు నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. నా జీవితంలో డబ్బు ఎప్పుడూ నిర్ణయాలను ప్రభావితం చేయలేదు. కుంద్రాను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు. అతడి మనసు చూసే చేసుకున్నా' అని అన్నారు. 2009 నవంబర్ 22న వీరి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you