కోహ్లి అనుభవాన్ని మించింది ఏదీ లేదు: రోహిత్ శర్మ

76చూసినవారు
కోహ్లి అనుభవాన్ని మించింది ఏదీ లేదు: రోహిత్ శర్మ
స్టార్ బ్యాటర్ కోహ్లీపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వార్మప్ మ్యాచ్ లో ఆడకపోయినా పాక్ తో మ్యాచుకు ముందు కోహ్లికి తగినంతగా ప్రిపరేషన్ టైమ్ దొరికిందని రోహిత్ తెలిపారు. అతనికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద టోర్నమెంట్లలో ఆడిన అనుభవం ఉందని, దానికి మించింది ఏదీ లేదని హిట్ మ్యాన్ పేర్కొన్నారు. టీమ్ లో ఏ ఒక్కరిపైనా తాము ఒత్తిడి పెట్టాలనుకోవట్లేదని, ఆటగాళ్లందరూ జట్టుకు తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ట్యాగ్స్ :