హాల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

69చూసినవారు
హాల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హాల్‌కు చెందిన ఏవియానిక్స్ డివిజన్‌లో షార్ట్‌టర్మ్ ప్రాతిపదికన 17 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సీఎంఎం(లెవల్-5) ఇంజినీర్ 04, మిడిల్ స్పెషలిస్ట్ 08, జూనియర్ స్పెషలిస్ట్ 05 పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ అవసరం. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ 24-11-2024. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://www.hal-india co, in/home సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్