ఎన్ఐఎన్‌లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

72చూసినవారు
ఎన్ఐఎన్‌లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన ఎన్ఐఎన్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఆసక్తి గల వారు జూన్ 16 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.nin.res.in

సంబంధిత పోస్ట్