రాజధానికి 'అమరావతి' పేరును రామోజీరావే సూచించారు: CBN

77చూసినవారు
ఏపీ రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని రామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలో చెప్పిన ఓ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. 'రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని నేను ఆలోచించాను. చాలా మంది చాలా పేర్లు చెప్పారు. రామోజీరావు పరిశోధన చేసి అమరావతి పేరు బాగుంటుందని చెప్పారు. దీనిపై అందరి అభిప్రాయం తీసుకుని రాజధానికి ఆ పేరు పెట్టుకున్నాం' అని చంద్రబాబు ఆ వీడియోలో తెలిపారు.

సంబంధిత పోస్ట్