రైల్వే ట్రాక్ పక్కన కారు పార్కింగ్.. చివరికి? (వీడియో)

59చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ పక్కన కారు పార్కింగ్ చేస్తాడు. అనంతరం అతను బయటకి వెళ్ళిపోతాడు. సడెన్ గా ట్రైన్ వస్తుండటంతో ఆ వ్యక్తి కారు తీయడానికి పరుగులు తీసుకుంటూ వెళ్తాడు. కానీ.. అంతలోనే ట్రైన్ కారును ఢీకొడుతుంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్ఫష్టత లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్