802 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

67చూసినవారు
802 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా డిప్లొమా ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 802 ఖాళీలను భర్తీ చేయనుంది. డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు. నవంబర్ 12 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.powergrid.in/

సంబంధిత పోస్ట్