ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క

1918చూసినవారు
ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా: బర్రెలక్క
నాగర్ కర్నూల్ నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచితూచి అడుగు వేస్తానని తెలిపారు. ఒక సామాన్య మహిళ అసెంబ్లీ నియోజకవర్గంలో పాల్గొనడం నిజంగా గ్రేట్ అలాంటిదే బర్రెలక్క మరోసారి ఎంపీగా పోటీ చేయడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీగా అయినా సత్తా చాటాలని బర్రెలక్క ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్