తలలో షికారు చేస్తోన్నపేనులు (Video)

66చూసినవారు
చిన్నపిల్లలైనా, పెద్దవారైనా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పేన్ల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి జుట్టుని చూపిస్తున్నారు. వెంట్రుకల్లో పేనులు చకచకా కదులుతున్నాయి. యువతి జుట్టు మధ్యలో వేల పేనులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత పెస్ట్ కంట్రోల్ వ్యక్తులను పిలవమని చాలా మంది ఆమెకు సలహా ఇవ్వగా.. కొంతమంది ఆమెకు డాక్టర్ వద్దకు వెళ్లమని సలహా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్