బాలీవుడ్‌ స్టార్స్‌తో ఎన్టీఆర్‌.. వీడియో వైరల్‌

552చూసినవారు
బీటౌన్‌ స్టార్స్‌ అందరూ కలిసి చేసుకున్న డిన్నర్‌ పార్టీలో తారక్‌ నిన్న మెరిశారు. బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, హృతిక్‌రోషన్‌, కరణ్‌జోహార్‌లు ఏర్పాటు చేసిన పార్టీకు ఎన్టీఆర్‌ తన భార్యతో కలిసి వెళ్లారు. అక్కడకు వచ్చిన ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగారు. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.