శనివారం స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకండి

3424చూసినవారు
శనివారం స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకండి
లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం ఇంట్లో మహిళలు ఈ పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు చీపురును ఈశాన్యంలో ఉంచకూడదు. పాత బట్టలు ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. అయితే ధాన్యాన్ని దానంగా ఇవ్వొచ్చు. ఇక ఎవరూ తల దిండుపై కూర్చోకూడదు. మహిళలు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you