ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ

64చూసినవారు
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి. నాకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. చిన్నప్పుడు ఈద్ రోజున ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు. హిందూ- ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు.. ప్రజాజీవితంలో ఉండే అర్హత నాకు ఉండదు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్