బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ (వీడియో)

64చూసినవారు
సెంచూరియన్ యూనివర్సిటీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి-గొట్లాం రహదారి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, పది మంది విద్యార్థులు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్