ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు కేవలం రెండు వ్యక్తిగత స్వర్ణాలు

74చూసినవారు
ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు కేవలం రెండు వ్యక్తిగత స్వర్ణాలు
2020 టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ఇది రెండో వ్యక్తిగత స్వర్ణం. అంతకుముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా 10మీ. ఎయిర్ రైఫిల్ పోటీలో స్వర్ణం సాధించాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ 10 స్వర్ణాలను మాత్రమే గెలుచుకుంది. ఇందులో ఫీల్డ్ హాకీ లో భారత్ సాధించిన 8 స్వర్ణాలతో పాటు 2 వ్యక్తిగత స్వర్ణాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్