భారత్ మార్కెట్లోకి ఒప్పో ఎఫ్27 ప్రో+5G ఫోన్

78చూసినవారు
భారత్ మార్కెట్లోకి ఒప్పో ఎఫ్27 ప్రో+5G ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్27 ప్రో+ 5జీ ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ 7050 ఎస్వోసీ చిప్ సెట్ 64-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 20 నిమిషాల్లో 56%, 44 నిమిషాల్లో 100% ఫోన్ చార్జింగ్ అవుతుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది.

ట్యాగ్స్ :