ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో అల్జీమర్స్ డే నిర్వహణ

62చూసినవారు
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో అల్జీమర్స్ డే నిర్వహణ
అల్జీమర్స్ అనేది ఒక రకమైన చిత్తవైకల్యం. ఇది జ్ఞాపకశక్తిని కోల్పోవడం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం, మాట్లాడటం లాంటి విషయాలను అర్థం చేసుకోవడంలో సమస్యలను కలిగిస్తుంది. 2015లో నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా వేశారు. ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం వైద్య విభాగం ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్