కాలం చెల్లిన స్కూల్ బస్సులు.. పిల్లల భద్రతతో చెలగాటం

67చూసినవారు
కాలం చెల్లిన స్కూల్ బస్సులు.. పిల్లల భద్రతతో చెలగాటం
ఒక వాహనం జీవితకాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత తుక్కుగా మార్చాలి. కానీ, పలు జిల్లాల్లో పాఠశాలల యాజమాన్యాలు కాలం చెల్లిన డొక్కు బస్సులకు తాత్కాలిక మరమ్మత్తులు చేయించి వాటిని నడిపిస్తూ పిల్లల భద్రతతో చెలగాటం ఆడుతున్నాయి. ఇలాంటి వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ, వాటిని రోడ్లపై తిరగకుండా ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవడం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.

సంబంధిత పోస్ట్