ఇవాళ, రేపు విశాఖలో నారా లోకేశ్ పర్యటన

57చూసినవారు
ఇవాళ, రేపు విశాఖలో నారా లోకేశ్ పర్యటన
మంత్రి నారా లోకేశ్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. బుధవారం సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొంటారు. అనంతరం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పార్టీ నేతలు, ప్రజలను కలవనున్నారు.

సంబంధిత పోస్ట్