అత్యధిక లవ్ ప్రపోజల్స్‌తో పారిస్ ఒలింపిక్స్ రికార్డు

72చూసినవారు
అత్యధిక లవ్ ప్రపోజల్స్‌తో పారిస్ ఒలింపిక్స్ రికార్డు
స్టేడియాల్లో కొంతమంది ఇతరులకు లవ్ ప్రపోజ్ చేయడం కొత్తేమీ కాదు. చాలా సందర్భంగా ఇలాంటివి చూసే ఉంటాం. తాజాగా జరిగిన పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సైతం ఇలాంటివి ఎక్కువగా జరిగాయి. ఈ ఒలింపిక్స్ అత్యధిక లవ్ ప్రపోజల్స్‌లో రికార్డును నెలకొల్పింది. క్రీడల సమయంలో కనీసం ఎనిమిది వివాహ ప్రతిపాదనలు వచ్చాయి. "ఆశ, ప్రేరణ, ప్రేమ యొక్క ఈ భావాలు అలాగే ఉంటాయి" అని పారిస్ 2024 ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు టోనీ ఎస్టాంగ్యూట్ ముగింపు వేడుకలో అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్