ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పవన్ తన కాన్వాయ్ లో వెళ్తుండగా రోడ్డుపై ఓ బ్రాహ్మణుడిని చూసి తన కారును ఆపారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు పవన్ ను కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. దీంతో ఆ బ్రాహ్మణుడి సమస్యను వెంటనే పరిస్కరించాలని అధికారులను పవన్ ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.