ప్రతి గ్రామసభలో గ్యారంటీలు ఏవని ప్రజలు గర్జిస్తున్నారు: KTR

68చూసినవారు
ప్రతి గ్రామసభలో గ్యారంటీలు ఏవని ప్రజలు గర్జిస్తున్నారు: KTR
ప్రతి గ్రామసభలో గ్యారంటీలు ఏవని ప్రజలు గర్జిస్తున్నారని మాజీ మంత్రి KTR వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సత్తుపల్లి మున్సిపాలిటీ BRS నేతల భేటీలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'గల్లీ గల్లీ పట్టి కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని గ్రామసభల సాక్షిగా తేలిపోయింది. ప్రభుత్వ పాలనపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో గ్రామ/వార్డు సభలను చూస్తే తెలుస్తోంది. ప్రజలే ముందుకు వచ్చి నిలదీస్తున్నారు' అని మండిపడ్డారు.