ఈ వయసు వారు మద్యం తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్‌ ముప్పు

72చూసినవారు
ఈ వయసు వారు మద్యం తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్‌ ముప్పు
మద్యం అలవాటు ఉన్న పెద్ద వయసు వారిలో దాని శోషణ నెమ్మదిగా ఉంటుంది. దాని ఫలితంగా కొంచెం ఆల్కహాల్​ తీసుకున్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీపీ, డయాబెటిస్ ఉన్న పెద్ద వాళ్లలో స్ట్రోక్‌ అనేది కామన్. అలాగే తెలియకుండానే కాలు, చేయి బలహీనపడిపోవడంతో పాటు నడవలేని పరిస్థితుల్లో పడిపోతారు. దీనికితోడు ఆల్కహాల్​ తీసుకునేవారిలో తలకు చిన్న గాయమైనా మెదడులో రక్తస్రావం ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్