లోకల్ యాప్ ప్రేక్షకులకి నమస్కారం. నిన్నటి వరకు జరిగిన లోకల్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు మరియు మెగా లీడర్ బోర్డు ఆడి గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. గెలిచిన వాళ్లందరికీ మా లోకల్ యాప్ సిబ్బంది కాల్ చేసి మీ వివరాలు తీసుకుని వచ్చే బుధవారం లోపు మీకు మీ నగదు బహుమతి అందించేలాగా చూస్తారు. ఏంటి? ప్రైజ్ మనీ ఇచ్చేస్తున్నారు. క్విజ్ కాంటెస్ట్ అయిపోయిందని అనుకుంటున్నారా? అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు జరగబోయే 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లకు ప్రతిరోజు ఒక కొత్త క్విజ్ స్టార్ట్ అవుతుంది. దీనికి మీరు రూ.లక్ష వరకు నగదు బహుమతి గెలుచుకోవచ్చు. అదెలా అని అనుకుంటున్నారా? ప్రతిరోజు ఉదయం 9 గంటలకు క్విజ్ లైవ్ అవుతుంది. క్విజ్ లైవ్ అవ్వగానే ఎవరైతే ముందుగా మరియు కరెక్ట్ సమాధానం చెప్పి మొదటి 25 స్థానాల్లో ఉంటారో వాళ్లకి ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున నగదు బహుమతి ఉంటుంది. సూపర్ కదా.. ఈ క్విజ్ లో మీరు పాల్గొనాలి అంటే మీరు ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులను మన యాప్ రిఫర్ చేయించి లాగిన్ చేయించాలి. ఇప్పుడే మీరు ఈ డైలీ క్విజ్ ని ఏ అంతరాయం లేకుండా ఆడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్. డైలీ క్విజ్ ఆడండి. నగదు బహుమతి గెలుచుకోండి. ఆల్ ది బెస్ట్.