పీఎం ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.5000

72చూసినవారు
పీఎం ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.5000
పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యా యి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా టాప్-500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైయ్ గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు https://pminternship.mca.gov.in/login/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.