ఉదయం 9 గంటలకు మీ ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లిందనుకుందాం. ఒకవేళ మీరు 10.30 గంటలకు టోల్ ప్లాజాకు చేరుకుంటే.. మీ లావాదేవీ రిజెక్ట్ అవుతుంది. అదే 70 నిమిషాల్లోగా బ్లాక్ లిస్టు సంబంధించిన బ్యాలెన్స్ నింపడం, పెండింగ్ కేవైసీని పూర్తి చేయడం చేస్తే లావాదేవీ సజావుగా పూర్తవుతుంది. అదేవిధంగా టోల్ రీడ్ జరిగిన 10 నిమిషాల తర్వాత కూడా బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు.