రాంచీలో ప్రధాని మోడీ 3 Km రోడ్‌షో

61చూసినవారు
జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ రాంచీలో ఆదివారం భారీ రోడ్‌ షో నిర్వహించారు. దాదాపు 3కి.మీల రోడ్‌షో చేపట్టిన ఆయన ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఓటీసీ మైదానం వద్ద ప్రారంభమైన ఈ రోడ్‌షో న్యూ మార్కెట్‌ చౌక్‌ వద్ద ముగియనుంది. మోడీ రోడ్‌షో నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు జనం ప్రధానిని చూసేందుకు పోటెత్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్