మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ఫోన్

85చూసినవారు
మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ఫోన్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. దైర్యంగా ఉండాలని మోదీ భరోసానిచ్చారు. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. అలాగే మన్మోహన్‌ మరణవార్తతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆయన కన్నమూయడంతో దేశం మూగబోయిందని కొందరు అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్