ఎంపీలతో కలిసి భోజనం చేసిన ప్రధాని మోదీ

587చూసినవారు
ఎంపీలతో కలిసి భోజనం చేసిన ప్రధాని మోదీ
పార్లమెంటు క్యాంటీన్‌లో పలువురు ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ కూర్చుని భోజనం చేశారు. స్నేహపూర్వకంగా ఎంపీలతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు ఎంపీలతో కలిసి క్యాంటీన్‌కు వెళుతుండగా.. ‘‘మిమ్మల్ని అస్సలు శిక్షించను.. నాతో రండి’’ అని ప్రధాని వ్యాఖ్యానించడంతో ఎంపీల చిరునవ్వు చిందించారు. టీడీపీ పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు, ఎల్ మురుగన్, రితేష్, సస్మిత్ పాత్ర, హీనా గవిత్, జమ్యాంగ్ త్సెరింగ్, పాంగోన్ కొన్యాక్ ప్రధానితో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్