రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ

69చూసినవారు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. కాగా, 16వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు దేశాల ప్రతినిధులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో ప్రధాని రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి.

ట్యాగ్స్ :