6, 8 తేదీల్లో ఏపీలో ప్రధాని మోదీ ప్రచారం

58చూసినవారు
6, 8 తేదీల్లో ఏపీలో ప్రధాని మోదీ ప్రచారం
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6, 8 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడు బహిరంగ సభలు, ఒక రోడ్‌షో నిర్వహించనున్నారు. 6న రాజమండ్రి, అదేరోజు సాయంత్రం అనకాపల్లిలో బహిరంగ సభలు, 8న కలికిరి బహిరంగ సభ, విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్